ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
21 SEP 2022 9:32AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 216.95 కోట్ల డోసులు ( 94.70 కోట్ల రెండో డోసులు + 19.81 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 12,27,054 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,216
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%
ప్రస్తుత రికవరీ రేటు 98.71%
గత 24 గంటల్లో 5,640 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,72,980 కు పెరిగింది.
గత 24 గంటల్లో 4,510 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.33%
వారపు పాజిటివిటీ రేటు 1.80%
గత 24 గంటల్లో చేసిన 3,39,994 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.23 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1861110)
Visitor Counter : 122