ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
20 SEP 2022 9:22AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 216.83 కోట్ల డోసులు ( 94.69 కోట్ల రెండో డోసులు + 19.70 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 13,10,410 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 47,379
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%
ప్రస్తుత రికవరీ రేటు 98.71%
గత 24 గంటల్లో 4,676 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,67,340 కు పెరిగింది.
గత 24 గంటల్లో 4,043 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.37%
వారపు పాజిటివిటీ రేటు 1.81%
గత 24 గంటల్లో చేసిన 2,95,894 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.20 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1860788)
Visitor Counter : 146