ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 19 SEP 2022 9:30AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 216.70 కోట్ల డోసులు ( 94.67 కోట్ల రెండో డోసులు + 19.59 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 13,59,361 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 48,027

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%

ప్రస్తుత రికవరీ రేటు  98.71%

గత 24 గంటల్లో 4,735 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,62,664 కు పెరిగింది.

గత 24 గంటల్లో 4,858 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.76%

వారపు పాజిటివిటీ రేటు 1.78%

గత 24 గంటల్లో చేసిన 1,75,935 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.17 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1860505) Visitor Counter : 104