ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
10 SEP 2022 9:36AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 214.77 కోట్ల డోసులు ( 94.48 కోట్ల రెండో డోసులు + 17.92 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 21,63,811 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 48,850
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%
ప్రస్తుత రికవరీ రేటు 98.70%
గత 24 గంటల్లో 6,322 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,13,294 కు పెరిగింది.
గత 24 గంటల్లో 5,554 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.47%
వారపు పాజిటివిటీ రేటు 1.80%
గత 24 గంటల్లో చేసిన 3,76,855 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.90 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1858285)
Visitor Counter : 129