విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES)కి పునరుత్పాదక ఇంధన శక్తిని సరఫరా చేయనున్న ఎన్టీపీసీ

प्रविष्टि तिथि: 09 SEP 2022 1:57PM by PIB Hyderabad

భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ, ఎన్టీపీసీ సాయుధ దళాలకు (మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్) పునరుత్పాదక ఇంధన శక్తిని సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.  పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి శక్తిని పొందేందుకు భారత సాయుధ దళాలు చేసుకున్న మొట్టమొదటి ఒప్పందం ఇది.  ఇది సాయుధ బలగాలను క్రమంగా డీకార్బనైజేషన్ చేసే దిశగా సాగుతుంది.

 

ఎన్టీపీసీ షోలాపూర్ నుండి పునరుత్పాదక ఇంధన శక్తి కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందం, రాబోయే NTPC ఖవ్దా నుండి పునరుత్పాదక ఇంధన శక్తి కోసం విద్యుత్ వినియోగ ఒప్పందాన్ని చండీగఢ్‌లో ఈరోజు NTPC జనరల్ మేనేజర్ (కమర్షియల్), శ్రీ సునీత్ కుమార్, AGM (కమర్షియల్) శ్రీ సునీత్ కుమార్ సంతకం చేశారు.  , NTPC REL మరియు మేజర్ జనరల్ అశోక్ కుమార్, DGW సంతకాలు చేశారు.

 

లెఫ్టినెంట్ జనరల్ NK ఖండూరి, ఆర్మీ కమాండర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ V B నాయర్,   మేజర్ జనరల్ P S చద్దా మరియు శ్రీ మోహిత్ భార్గవ, CEO, NTPC REL & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రెన్యూవబుల్ ఎనర్జీ, NTPC పాల్గొన్నారు.

 

****


(रिलीज़ आईडी: 1858237) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी