మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వడనగర్ జెఎన్‌విలో బహుళార్ధక హాల్‌ను ప్రారంభించనున్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
09 SEP 2022 4:54PM by PIB Hyderabad
గుజరాత్‌లోని వడనగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయలో బహుళార్థక హాల్‌ను కేంద్ర విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు.
ఈ ప్రాంతంలో విద్య సంబంధించిన ఇతర చొరవలను కూడా మంత్రి సమీక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన భేటీ కానున్నారు.
***
(Release ID: 1858167)
Visitor Counter : 127