ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
05 SEP 2022 9:34AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 213.52 కోట్ల డోసులు ( 94.36 కోట్ల రెండో డోసులు + 16.82 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 32,31,895 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 53,974
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.12%
ప్రస్తుత రికవరీ రేటు 98.69%
గత 24 గంటల్లో 7,034 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,80,464 కు పెరిగింది.
గత 24 గంటల్లో 5,910 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.60%
వారపు పాజిటివిటీ రేటు 2.15%
గత 24 గంటల్లో చేసిన 2,27,313 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.73 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1856809)
Visitor Counter : 139