ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
01 SEP 2022 9:26AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 212.52 కోట్ల డోసులు ( 94.25 కోట్ల రెండో డోసులు + 15.97 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 12,90,443 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 62,748
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.14%
ప్రస్తుత రికవరీ రేటు 98.67%
గత 24 గంటల్లో 9,828 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,45,680 కు పెరిగింది.
గత 24 గంటల్లో 7,946 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.98%
వారపు పాజిటివిటీ రేటు 2.57%
గత 24 గంటల్లో చేసిన 2,66,477 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.61 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1855981)
Visitor Counter : 165