ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
28 AUG 2022 9:17AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 211.66 కోట్ల డోసులు ( 94.18 కోట్ల రెండో డోసులు + 15.20 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 26,53,964 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 86,591
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.19%
ప్రస్తుత రికవరీ రేటు 98.62%
గత 24 గంటల్లో 9,999 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,93,787 కు పెరిగింది.
గత 24 గంటల్లో 9,436 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.93%
వారపు పాజిటివిటీ రేటు 2.70%
గత 24 గంటల్లో చేసిన 3,22,551 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.50 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1854978)
Visitor Counter : 135