ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
20 AUG 2022 9:36AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 209.40 కోట్ల డోసులు ( 93.91 కోట్ల రెండో డోసులు + 13.30 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 13,15,536 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,01,166
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.23%
ప్రస్తుత రికవరీ రేటు 98.58%
గత 24 గంటల్లో 13,900 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,36,99,435 కు పెరిగింది.
గత 24 గంటల్లో 13,272 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.21%
వారపు పాజిటివిటీ రేటు 3.87%
గత 24 గంటల్లో చేసిన 3,15,231 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.21 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1853415)