ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 19 AUG 2022 9:49AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 209.27 కోట్ల డోసులు ( (93.90 కోట్ల రెండో డోసులు + 13.18 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 31,52,882 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,01,830

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.23%

ప్రస్తుత రికవరీ రేటు 98.58%

గత 24 గంటల్లో 15,220 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,36,85,535 కు పెరిగింది.

గత 24 గంటల్లో 15,754 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.47%

వారపు పాజిటివిటీ రేటు 3.90%

గత 24 గంటల్లో చేసిన  4,54,491 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.18 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1853156) Visitor Counter : 93