ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 18 AUG 2022 9:34AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 208.95 కోట్ల డోసులు ( 93.86 కోట్ల రెండో డోసులు + 12.92 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 38,64,471 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,01,343

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.23%

ప్రస్తుత రికవరీ రేటు 98.58%

గత 24 గంటల్లో 16,251 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,36,70,315 కు పెరిగింది.

గత 24 గంటల్లో 12,608 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.48%

వారపు పాజిటివిటీ రేటు 4.20%

గత 24 గంటల్లో చేసిన 3,62,020 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.14 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1852884) Visitor Counter : 119