ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
16 AUG 2022 9:35AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 208.31 కోట్ల డోసులు ( 93.80 కోట్ల రెండో డోసులు + 12.36 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 6,10,863 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,11,252
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.25%
ప్రస్తుత రికవరీ రేటు 98.56%
గత 24 గంటల్లో 15,040 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,36,38,844 కు పెరిగింది.
గత 24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.15%
వారపు పాజిటివిటీ రేటు 4.79%
గత 24 గంటల్లో చేసిన 2,12,129 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.06 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1852167)
Visitor Counter : 135