ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 11 AUG 2022 9:48AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 207.29 కోట్ల డోసులు ( 93.69 కోట్ల రెండో డోసులు + 11.49 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 25,75,389 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,25,076

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.28%

ప్రస్తుత రికవరీ రేటు 98.53%

గత 24 గంటల్లో 19,431 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,35,55,041 కు పెరిగింది.

గత 24 గంటల్లో 16,299 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.58%

వారపు పాజిటివిటీ రేటు 4.85%

గత 24 గంటల్లో చేసిన 3,56,153 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.92 కోట్ల పరీక్షలు చేశారు.  


****



(Release ID: 1850768) Visitor Counter : 123