ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
05 AUG 2022 9:20AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 205.59 కోట్ల డోసులు ( 93.46 కోట్ల రెండో డోసులు + 10.09 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 36,95,835 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,35,364
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.31%
ప్రస్తుత రికవరీ రేటు 98.50%
గత 24 గంటల్లో 21,595 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,34,45,624 కు పెరిగింది.
గత 24 గంటల్లో 20,551 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.14%
వారపు పాజిటివిటీ రేటు 4.64%
గత 24 గంటల్లో చేసిన 4,00,110 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.71 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1848833)
Visitor Counter : 126