పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అభయారణ్యాలలో పులుల సంరక్షణ కోసం ఈ-నిఘా పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు

Posted On: 04 AUG 2022 3:49PM by PIB Hyderabad

కార్బెట్ టైగర్ రిజర్వ్ (ఉత్తరాఖండ్), కజిరంగా టైగర్ రిజర్వ్ (అస్సాం) మరియు రతపాని వన్యప్రాణుల అభయారణ్యం, భోపాల్ (మధ్యప్రదేశ్)లో పులుల సంరక్షణ కోసం ఇ-నిఘా పర్యవేక్షణ  వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిని కొనసాగుతున్న కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్ట్ టైగర్ (CSS-PT) మరియు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ నిధుల సహకారంతో ఏర్పాటు చేశారు.

ఇ-నిఘా పర్యవేక్షణ ఏర్పాటుకు రాష్ట్రాల నుండి వచ్చిన అభయారణ్యాల నిర్దిష్ట స్థానిక అవసరాలకు పరిస్థితులకు అనుగుణమైన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ సహాయం చేస్తుంది.

 

కార్బెట్ టైగర్ రిజర్వ్, కజిరంగా టైగర్ రిజర్వ్ మరియు రతపాని వన్యప్రాణుల అభయారణ్యంలో ఇ-నిఘా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కొనసాగుతున్న కేంద్ర ప్రాయోజిత పథకం ప్రాజెక్ట్ టైగర్ మరియు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ ల ద్వారా అందించిన నిధుల సహాయం క్రింది విధంగా ఉంది:-

 

(రూ. లక్షల్లో)

 

 

Sl. No.

Name of Tiger Reserve/ Wildlife Sanctuary

Central Share

CSS-PT

State Share

CSS-PT

Grants-in-Aid to NTCA

(i)

Corbett Tiger Reserve

241.47

26.83

372.19

(ii)

Kaziranga Tiger Reserve

263.09

7.01

0.00

(iii)

Ratapani Wildlife Sanctuary

0.00

0.00

133.04

 

ఈ రోజు రాజ్యసభలో పర్యావరణం, అడవులు & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు.

***

 


(Release ID: 1848760) Visitor Counter : 197
Read this release in: English , Urdu