హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోలీసు బలగాల ఆధునీకరణ (MPF)

Posted On: 03 AUG 2022 3:51PM by PIB Hyderabad

2021-22 నుంచి 2025-26 వరకు ఐదేళ్ల కాలంలో రూ.26,275 కోట్లతో 'పోలీసు బలగాల ఆధునీకరణఅనే గొడుగు పథకం కింద 15 ఉప పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉప పథకాల్లో ఒకటి 'పోలీసు బలగాల ఆధునీకరణ కోసం రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయంపథకం కాలానికి రూ.4846 కోట్లు కేటాయించారు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఉప పథకం కింద రాష్ట్రాల వారీగా కేటాయింపులు దిగువన ఇవ్వబడ్డాయి:

 (₹ in crore)

S. No.

రాష్ట్రం

2022-23

1.

ఆంధ్రప్రదేశ్

17.73

2.

అరుణాచల్ ప్రదేశ్

3.26

3.

అస్సాం

11.64

4.

బీహార్

27.14

5.

ఛత్తీస్‌గఢ్

11.01

6.

గోవా

2.79

7.

గుజరాత్

26.67

8.

హర్యానా

11.96

9.

హిమాచల్ ప్రదేశ్

4.34

10.

జార్ఖండ్

11.87

11.

కర్ణాటక

19.19

12.

కేరళ

18.59

13.

మధ్యప్రదేశ్

25.15

14.

మహారాష్ట్ర

36.24

15.

మణిపూర్

4.10

16.

మేఘాలయ

3.29

17.

మిజోరం

2.74

18.

నాగాలాండ్

3.57

19.

ఒడిషా

13.91

20.

పంజాబ్

11.18

21.

రాజస్థాన్

21.18

22.

సిక్కిం

2.43

23.

తమిళనాడు

44.04

24.

తెలంగాణ

14.32

25.

త్రిపుర

3.91

26.

ఉత్తర ప్రదేశ్

56.62

27.

ఉత్తరాఖండ్

5.43

28.

పశ్చిమ బెంగాల్

23.49

29.

అండమాన్ & నికోబార్

0.86

30.

చండీగఢ్

1.00

31

దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ

0.66

32.

ఢిల్లీ

10.69

33.

జమ్మూ & కాశ్మీర్

6.65

34.

లడఖ్

0.66

35.

లక్షద్వీప్

0.58

36.

పుదుచ్చేరి

1.12

 

ఉప-మొత్తం

460.00

 

పోలీసు సంస్కరణలు మొదలైన వాటికి ప్రోత్సాహకాల కోసం ఉంచబడిన నిధులు.

160.45

 

సంపూర్ణ మొత్తము

 620.45

 

'పోలీసు బలగాల ఆధునీకరణఅనే గొడుగు పథకం కింద 'స్కీం ఫర్ మాడర్నైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ కెపాసిటీస్ (ఎస్ఎంఎఫ్సీ)'కు కూడా భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యంత్రాలు మరియు పరికరాల ఆధునీకరణశిక్షణ పొందిన మానవ వనరుల లభ్యత మరియు ప్రయోగశాలల్లో సౌకర్యాల ఆధునీకరణ ద్వారా సకాలంలో దర్యాప్తును సులభతరం చేయడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆపరేషనల్ గా స్వతంత్రంగా ఉండే అధిక నాణ్యత కలిగిన ఫోరెన్సిక్ సైన్స్ ఫెసిలిటీల అభివృద్ధికి సహాయపడటం ఈ ఉప పథకం లక్ష్యం.

'పోలీసు బలగాల ఆధునీకరణఅనే గొడుగు పథకం కింద, 'నార్కోటిక్స్ నియంత్రణ కోసం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయంపథకాన్ని 2021-22 నుండి 2025-26 వరకు 05 సంవత్సరాల పాటు రూ.50 కోట్ల వ్యయంతో పొడిగించారు. వినియోగం మరియు పొదుపు ఆధారంగాపథకానికి కేటాయింపును సవరించవచ్చు. 

ఈ విషయాన్ని హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

*****


(Release ID: 1848017) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Odia