ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
03 AUG 2022 9:42AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 204.84 కోట్ల డోసులు ( 93.36 కోట్ల రెండో డోసులు + 9.47 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 23,49,651 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,37,057
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.31%
ప్రస్తుత రికవరీ రేటు 98.49%
గత 24 గంటల్లో 19,823 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,34,03,610 కు పెరిగింది.
గత 24 గంటల్లో 17,135 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.69%
వారపు పాజిటివిటీ రేటు 4.67%
గత 24 గంటల్లో చేసిన 4,64,919 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.63 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1847751)
Visitor Counter : 147