గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమృత్ 2.0 ప్రాజెక్ట్‌ల కోసం ₹66,750 కోట్ల కేంద్ర కేటాయింపుల పంపిణీ

Posted On: 01 AUG 2022 4:31PM by PIB Hyderabad

గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 (అమృత్ 2.0) పథకాన్ని 01 అక్టోబర్, 2021న ఐదేళ్ల కాలానికి అంటే 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 వరకు ప్రారంభించినట్లు తెలియజేశారు.

అమృత్ 2.0 కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు ఏడాది వారీగా కాకుండా మొత్తం మిషన్ కాలానికి నిధులు కేటాయించబడ్డాయి. అమృత్ 2.0 కింద విడుదల చేసిన నిధులు కేంద్ర సహాయ కేటాయింపులు నిధులకు సంబంధించిన రాష్ట్ర/యూటీల వారీగా వివరాలు అనెగ్జర్‌లో ఉన్నాయి. అమృత్ 2.0 కింద విడుదల చేసిన ఫండ్‌కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎటువంటి యుటిలైజేషన్ సర్టిఫికేట్ రాలేదు.

అమృత్ 2.0 ప్రాజెక్ట్‌ల కోసం కేంద్ర కేటాయింపు ₹66,750 కోట్లు సమానమైన సూత్రాన్ని ఉపయోగించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పంపిణీ చేయబడ్డాయిఇందులో పట్టణ జనాభాకు వెయిటేజీ (2011 జనాభా లెక్కలు) మరియు ప్రతి రాష్ట్రం/యూటీ యొక్క వైశాల్యం 90:10 నిష్పత్తిలో ఇవ్వబడింది. దీని ప్రకారంప్రాజెక్ట్ కాంపోనెంట్ కోసం కర్ణాటకగుజరాత్మధ్యప్రదేశ్ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్‌లకు వరుసగా ₹4,615 కోట్లు, ₹4,500 కోట్లు, ₹4,045 కోట్లు, ₹8,145 కోట్లు, ₹3,650 కోట్లు కేటాయించారు.

*****

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం వారీగా కేంద్ర సహాయం కేటాయింపు / అమృత్ 2.0 కింద విడుదల

(     కోట్లలో)

క్రమ సంఖ్య

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

ప్రాజెక్ట్ కోసం కేంద్ర నిధులు

సీఏ విడుదల చేసిన ప్రాజెక్ట్ అమలు (SWAP-I)*

మొదటి విడుత సీఏ నిధులు

అడ్మినిస్ట్రేటివ్ & ఆఫీస్ ఖర్చుల కోసం CA కేటాయింపు (A&OE)

సీఏ విడుదల

1

అండమాన్ నికోబార్ దీవులు

35

0

0

1.14

0

2

ఆంధ్రప్రదేశ్

3,158

0

0

102.62

15.6

3

అరుణాచల్ ప్రదేశ్

225

0

0

7.31

2.9

4

అసోం

770

53.84

2.81

25.02

10

5

బీహార్

2,620

0

0

85.14

28.6

6

చంఢీగఢ్

170

0

0

5.52

0

7

చత్తీస్ గఢ్

1,294

148.4

0

42.05

17.8

8

దాద్రా&నగర్ హవేలి, దయ్యూ దామన్

30

0

0

0.97

0

9

దిల్లీ

2,880

0

0

93.58

0.9

10

గోవా

85

0

0

2.76

1.5

11

గుజరాత్

4,500

311.59

0

146.22

19.6

12

హరియాణా

1,494

0

0

48.55

11.2

13

హిమాచల్ ప్రదేశ్

252

0

0

8.19

7

14

జమ్మూ, కశ్మీర్

856

0

0

27.82

8.3

15

జార్ఖండ్

1,178

98.23

0

38.28

5.7

16

కర్ణాటక

4,615

0

0

149.96

34.2

17

కేరళ

1,372

0

0

44.58

10.2

18

లఢఖ్

124

0

0

4.03

0

19

లక్షదీవులు

2

0

0

0.06

0

20

మధ్య ప్రదేశ్

4,045

130.08

12.7

131.44

44.5

21

మహారాష్ట్ర

9,285

0

36

301.71

45.7

22

మణిపూర్

169

0

0

5.49

2.8

23

మేఘాలయ

110

21.69

0

3.57

1.1

24

మిజోరాం

142

0

0

4.61

2.4

25

నాగాలాండ్

175

0

0

5.69

4.1

26

ఒడిషా

1,363

127.47

0

44.29

12.3

27

పుదిచ్చేరి

150

0

0

4.87

1

28

పంజాబ్

1,833

0

0

59.56

18.3

29

రాజస్థాన్

3,530

0

0

114.71

24.2

30

సిక్కిం

40

0

0

1.3

0.8

31

తమిళనాడు

4,935

398.13

0

160.36

69.4

32

తెలంగాణ

2,780

100

0

90.33

15.5

33

త్రిపుర

156

0

0

5.07

2.1

34

ఉత్తర్ ప్రదేశ్

8,145

521.41

0

264.67

80.9

35

ఉత్తరాఖండ్

582

0

0

18.91

10.8

36

పశ్చిమ బెంగాల్

3,650

0

0

118.6

18.8

మొత్తం

66,750.00

1,910.84

51.67

2,168.98

528.20

* SWAP –రాష్ట్రాల నీటి ప్రణాళిక

 

(గమనిక: పైన పేర్కొన్న విధంగా కేటాయించబడిన కేంద్ర నిధులలో ప్రాజెక్ట్‌లకు అలాగే అమృత్ యేతర మూలాల నుండి ఫలితాలను సాధించడానికి కేంద్ర వాటా ఉంటుంది.)

 

***


(Release ID: 1847183) Visitor Counter : 169


Read this release in: English , Urdu , Manipuri , Odia