ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
01 AUG 2022 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 204.34 కోట్ల డోసులు ( 93.29 కోట్ల రెండో డోసులు + 9.06 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 8,34,167 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,989
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.48%
గత 24 గంటల్లో 16,112 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,33,65,890 కు పెరిగింది.
గత 24 గంటల్లో 16,464 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 6.01%
వారపు పాజిటివిటీ రేటు 4.80%
గత 24 గంటల్లో చేసిన 2,73,888 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.54 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1847028)
Visitor Counter : 147