ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 30 JUL 2022 9:08AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 203.94 కోట్ల డోసులు ( 93.25 కోట్ల రెండో డోసులు + 8.74 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 33,87,173 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,384

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%

ప్రస్తుత రికవరీ రేటు 98.48%

గత 24 గంటల్లో 20,958 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,33,30,442 కు పెరిగింది.

గత 24 గంటల్లో 20,408 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 5.05%

వారపు పాజిటివిటీ రేటు 4.92%

గత 24 గంటల్లో చేసిన 4,04,399 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.48 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1846602) Visitor Counter : 95