ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
27 JUL 2022 9:30AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 202.79 కోట్ల డోసులు ( 93.08 కోట్ల రెండో డోసులు + 7.81 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 27,37,235 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,45,026
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.47%
గత 24 గంటల్లో 20,742 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,32,67,571 కు పెరిగింది.
గత 24 గంటల్లో 18,313 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.31%
వారపు పాజిటివిటీ రేటు 4.57%
గత 24 గంటల్లో చేసిన 4,25,337 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.36 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1845268)
Visitor Counter : 134