ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 25 JUL 2022 9:29AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 202.17 కోట్ల డోసులు ( 92.99 కోట్ల రెండో డోసులు + 7.30 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 16,82,390 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,50,877

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.34%

ప్రస్తుత రికవరీ రేటు 98.46%

గత 24 గంటల్లో 18,148 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,32,28,670 కు పెరిగింది.

గత 24 గంటల్లో 16,866 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 7.03%

వారపు పాజిటివిటీ రేటు 4.49%

గత 24 గంటల్లో చేసిన 2,39,751 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.27 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1844549) Visitor Counter : 141