ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 23 JUL 2022 9:48AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 201.68 కోట్ల డోసులు ( 92.90 కోట్ల రెండో డోసులు + 6.93 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 34,93,209 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,50,100

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.34%

ప్రస్తుత రికవరీ రేటు 98.46%

గత 24 గంటల్లో 20,726 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,31,92,379 కు పెరిగింది.

గత 24 గంటల్లో 21,411 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.46%

వారపు పాజిటివిటీ రేటు 4.46%

గత 24 గంటల్లో చేసిన 4,80,202 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.21 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1844191) Visitor Counter : 104