ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
21 JUL 2022 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 200.91 కోట్ల డోసులు ( 92.77 కోట్ల రెండో డోసులు + 6.34 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 29,12,855 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,48,881
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.34%
ప్రస్తుత రికవరీ రేటు 98.46%
గత 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,31,50,434 కు పెరిగింది.
గత 24 గంటల్లో 21,566 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.25%
వారపు పాజిటివిటీ రేటు 4.51%
గత 24 గంటల్లో చేసిన 5,07,360 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.11 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1843558)
Visitor Counter : 170