ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటులో పి.టి. ఉష గారి తో భేటీ అయిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 JUL 2022 3:18PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు లో పి.టి. ఉష గారి తో భేటీ అయిన తరువాత అందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘పార్లమెంటు లో పి.టి. ఉష గారి తో భేటీ అయినందుకు సంతోషం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1843159)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam