ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
20 JUL 2022 10:20AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 200.61 కోట్ల డోసులు ( 92.71 కోట్ల రెండో డోసులు + 6.11 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 26,04,797 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,45,654
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.47%
గత 24 గంటల్లో 18,517 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,31,32,140 కు పెరిగింది.
గత 24 గంటల్లో 20,557 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.13%
వారపు పాజిటివిటీ రేటు 4.64%
గత 24 గంటల్లో చేసిన 4,98,034 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.06 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1842981)
Visitor Counter : 131