ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎఫ్.పి.ఐ రంగంలో ఉపాధి

నాడు పోస్టు చేయడమైనది: 19 JUL 2022 1:11PM by PIB Hyderabad

దేశంలోని ప్రధాన ఉపాధి కల్పన పరిశ్రమలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌తో సహా రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు సంబంధించిన డేటాను మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) పరిశ్రమల వార్షిక సర్వే (ASI) ద్వారా ప్రచురించబడింది. పరిశ్రమల తాజా వార్షిక సర్వే 2018-19 ప్రకారం, రిజిస్టర్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో నిమగ్నమైన మొత్తం వ్యక్తులలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం 11.22% వాటాను అందించింది. గత మూడు సంవత్సరాలుగా రిజిస్టర్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి;

 

క్ర సం.

సంవత్సరం

ఉపాధి (లక్షలో గణాంకాలు)

1

2016-17

18.53

2

2017-18

19.33

3

2018-19

20.05

 

 

 

 

 

 

మూలం: పరిశ్రమల వార్షిక సర్వే 2016-17, 2017-18, 2018-19

 

ఈ సమాచారాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 


(రిలీజ్ ఐడి: 1842911) సందర్శకుల సూచీ సంఖ్య : : 127
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Gujarati , Urdu , Tamil