వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూన్‌లో 23% వృద్ధి చెందిన భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు (మర్చండైజ్ అండ్ సర్వీసెస్); 1వ త్రైమాసికంలో ఎగుమతుల వృద్ధి 25% కంటే ఎక్కువ;


పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు, తృణధాన్యాలు, తోలు ఉత్పత్తులు, బియ్యం, ఖనిజాలు, నూనె గింజలు, కాఫీ మరియు రత్నాలు & ఆభరణాలు జూన్‌లో అధిక ఎగుమతుల వృద్ధిని నమోదు చేశాయి.


భారత విదేశీ వాణిజ్యం: జూన్ 2022

Posted On: 14 JUL 2022 4:05PM by PIB Hyderabad
జూన్ 2022*లో భారతదేశం మొత్తం ఎగుమతులు (మర్చండైజ్ మరియు సర్వీసెస్ కలిపి) USD 64.91 బిలియన్లుగా అంచనా వేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో 22.95 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించింది. FY 22-23 (ఏప్రిల్-జూన్ 2022) 1వ త్రైమాసికంలో మొత్తం ఎగుమతులు (మర్చండైజ్ మరియు సర్వీసెస్ కలిపి)* USD 189.93 బిలియన్లుగా అంచనా వేశారు. గత ఏడాది ఇదే కాలంలో 25.16 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించింది.
జూన్ 2022*లో మొత్తం దిగుమతులు USD 82.42 బిలియన్లుగా అంచనా వేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో 55.72 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించింది. FY22-23 మొదటి త్రైమాసికంలో, మొత్తం ఎగుమతులు USD 235.11 బిలియన్లుగా అంచనా వేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో 49.41 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించింది.

 

Table 1: June 2022* లో వ్యాపారం

 

 

June 2022

(USD Billion)

June 2021

(USD Billion)

పెరుగుదల vis-à-vis June 2021 (%)

మర్చండైజ్

ఎగుమతులు

40.13

32.49

23.52

దిగుమతులు

66.31

42.09

57.55

ట్రేడ్ బ్యాలన్స్

-26.18

-9.60

-172.72

సేవలు*

ఎగుమతులు

24.77

20.30

22.04

దిగుమతులు

16.11

10.84

48.62

సేవల నికర మొత్తం

8.67

9.46

-8.41

మొత్తం ట్రేడ్ (మర్చండైజ్ + సేవలు) *

ఎగుమతులు

64.91

52.79

22.95

దిగుమతులు

82.42

52.93

55.72

ట్రేడ్ బ్యాలన్స్

-17.51

-0.14

-12596.34

 

* గమనిక: RBI విడుదల చేసిన సేవల రంగానికి సంబంధించిన తాజా డేటా మే 2022కి సంబంధించినది. జూన్ 2022కి సంబంధించిన డేటా ఒక అంచనా మాత్రమే. ఇది RBI యొక్క తదుపరి విడుదల ఆధారంగా సవరణలకు లోనవుతుంది. (ii) త్రైమాసిక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటాను ఉపయోగించి ఏప్రిల్-జూన్ 2021 డేటా ప్రో-రేటా ప్రాతిపదికన సవరించారు.
 

Fig 1: June 2022*లో మొత్తం మీద జరిగిన వ్యాపారం

 

Table 2: April-June 2022* సమయంలో జరిగిన వ్యాపారం

 

 

 

April-June 2022

(USD Billion)

April-June 2021

(USD Billion)

ెరుగుదల vis-à-vis April-June 2021 (%)

ర్చండైజ్

ఎగుమతులు

118.96

95.54

24.51

దిగుమతులు

189.76

126.96

49.47

ట్రేడ్ బ్యాలన్స్

-70.80

-31.42

-125.34

ేవలు*

ఎగుమతులు

70.97

56.22

26.25

దిగుమతులు

45.35

30.41

49.15

సేవల నికర మొత్తం

25.62

25.81

-0.74

మొత్తం వ్యాపారం (మర్చండైజ్ + సేవలు) *

ఎగుమతులు

189.93

151.75

25.16

దిగుమతులు

235.11

157.37

49.41

ట్రేడ్ బ్యాలన్స్

-45.18

-5.61

-705.12

  

* గమనిక: RBI విడుదల చేసిన సేవల రంగానికి సంబంధించిన తాజా డేటా మే 2022కి సంబంధించినది. జూన్ 2022కి సంబంధించిన డేటా ఒక అంచనా, ఇది RBI యొక్క తదుపరి విడుదల ఆధారంగా సవరణకు లోనవుతుంది. (ii) త్రైమాసిక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డేటాను ఉపయోగించి ఏప్రిల్-జూన్ 2021 డేటా ప్రో-రేటా ప్రాతిపదికన సవరించారు.
 

Fig 2: April-June 2022* సమయంలో జరిగిన మొత్తం వ్యాపారం

 

మర్చండైజ్ ట్రేడ్
జూన్ 2022లో వాణిజ్య వస్తువుల ఎగుమతులు USD 40.13 బిలియన్లు. జూన్ 2021లో USD 32.49 బిలియన్లతో పోలిస్తే, 23.52 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించాయి.
జూన్ 2022లో సరుకుల దిగుమతులు USD 66.31 బిలియన్లు. ఇది జూన్ 2021లో USD 42.09 బిలియన్ల దిగుమతుల కంటే 57.55 శాతం పెరిగింది.
జూన్ 2022లో సరుకుల వాణిజ్య లోటు USD 26.18 బిలియన్‌లుగా అంచనా వేశారు.  జూన్ 2021లో USD 9.60 బిలియన్లు. ఇది 172.72 శాతం పెరుగుదలని నమోదు చేసింది.
 

Fig 3: June 2022 సమయంలో మర్చండైజ్ ట్రేడ్

ఏప్రిల్-జూన్ 2022 కాలానికి సరుకుల ఎగుమతులు USD 118.96 బిలియన్లు. ఏప్రిల్-జూన్ 2021 కాలంలో USD 95.54 బిలియన్లు.. అంటే 24.51 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
ఏప్రిల్-జూన్ 2022 కాలానికి సరుకుల దిగుమతులు USD 189.76 బిలియన్లు కాగా, ఏప్రిల్-జూన్ 2021 కాలంలో USD 126.96 బిలియన్లు, అంటే 49.47 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
ఏప్రిల్-జూన్ 2022లో సరుకుల వాణిజ్య లోటు USD 70.80 బిలియన్‌లుగా అంచనా వేశారు. ఏప్రిల్-జూన్ 2021లో USD 31.42 బిలియన్లు. అంటే ఇది 125.34 శాతం పెరుగుదలని నమోదు చేసింది. 

Fig 4: April-June 2022లో మర్చండైజ్ ట్రేడ్

 

జూన్ 2022లో పెట్రోలియమేతర మరియు నాన్-జెమ్స్ & జ్యువెలరీ ఎగుమతులు USD 27.94 బిలియన్లు. జూన్ 2021లో USD 25.71 బిలియన్ల పెట్రోలియం మరియు నాన్-జెమ్స్ & ఆభరణాల ఎగుమతులపై 8.65 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
జూన్ 2022లో పెట్రోలియమేతర, నాన్-జెమ్స్ & జ్యువెలరీ (బంగారం, వెండి & విలువైన లోహాలు) దిగుమతులు USD 38.53 బిలియన్లు. జూన్ 27.86 బిలియన్ డాలర్ల పెట్రోలియం, నాన్-జెమ్స్ & ఆభరణాల దిగుమతుల కంటే 38.30 శాతం సానుకూల వృద్ధిని సాధించింది.

Table 3: June 2022లో పెట్రోలియం, రత్నాలు మరియు ఆభరణాలు కాకుండా జరిగిన వ్యాపారం

 

June 2022

(USD Billion)

June 2021

(USD Billion)

పెరుగుదల vis-à-vis June 2021 (%)

పెట్రోలియమేతర ఎగుమతులు

31.48

28.54

10.30

పెట్రోలియమేతర దిగుమతులు

45.01

31.41

43.30

పెట్రోలియమేతర & నాన్ జెమ్స్  & ఆభరణాల ఎగుమతులు

27.94

25.71

8.65

పెట్రోలియమేతర & నాన్ జెమ్స్  & ఆభరణాల దిగుమతులు

38.53

27.86

38.30

గమనిక: రత్నాలు & ఆభరణాల దిగుమతులలో బంగారం, వెండి & ముత్యాలు, విలువైన & సెమీ విలువైన రాళ్లు ఉన్నాయి
ఏప్రిల్-జూన్ 2022లో నాన్-పెట్రోలియం మరియు నాన్-జెమ్స్ & జ్యువెలరీ ఎగుమతులు USD 83.62 బిలియన్లు. ఏప్రిల్-జూన్ 2021లో USD 73.47 బిలియన్ల పెట్రోలియం మరియు నాన్-జెమ్స్ & ఆభరణాల ఎగుమతుల కంటే 13.81 శాతం పెరుగుదల నమోదైంది.
నాన్-పెట్రోలియం, నాన్-రత్నాలు & ఆభరణాలు (బంగారం, వెండి & విలువైన లోహాలు) దిగుమతులు ఏప్రిల్-జూన్ 2022లో USD 108.97 బిలియన్లు. ఏప్రిల్-జూన్ 2021లో USD 80.83 బిలియన్. అంటే పెట్రోలియం, నాన్-జెమ్స్ & ఆభరణాల దిగుమతులతో పోలిస్తే 34.80 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
 

Table 4: April-June 2022 సమయంలో పెట్రోలియం, రత్నాలు మరియు ఆభరణాలకు మినహాయించి జరిగిన ట్రేడ్

 

April-June 2022

(USD Billion)

April-June 2021

(USD Billion)

ెరుగుదల vis-à-vis April-June 2021 (%)

పెట్రోలియమేతర ఎగుమతులు

93.85

82.65

13.56

పెట్రోలియమేతర దిగుమతులు

129.12

96.04

34.43

పెట్రోలియమేతర & నాన్ జెమ్స్ ఆభరణాల ఎగుమతులు

83.62

73.47

13.81

పెట్రోలియమేతర & నాన్ జెమ్స్ ఆభరణాల దిగుమతులు

108.97

80.83

34.80

 
గమనిక: రత్నాలు & ఆభరణాల దిగుమతులలో బంగారం, వెండి & ముత్యాలు, విలువైన & సెమీ విలువైన రాళ్లు ఉన్నాయి.
సర్వీస్ ట్రేడ్
జూన్ 2022*కి సేవల ఎగుమతి అంచనా విలువ USD 24.77 బిలియన్లు, జూన్ 2021కి (USD 20.30 బిలియన్) 22.04 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శిస్తుంది.
జూన్ 2022*కి సేవల దిగుమతి అంచనా విలువ USD 16.11 బిలియన్లు, జూన్ 2021తో పోలిస్తే 48.62 శాతం (USD 10.84 బిలియన్) సానుకూల వృద్ధిని ప్రదర్శిస్తుంది.
జూన్ 2022*లో సేవల ట్రేడ్ బ్యాలెన్స్ USD 8.67 బిలియన్‌గా అంచనా వేయబడింది, ఇది జూన్ 2021 (USD 9.46 బిలియన్) కంటే 8.41 శాతం క్షీణత.
ఏప్రిల్-జూన్ 2022*కి సేవల ఎగుమతి అంచనా విలువ USD 70.97 బిలియన్లు, ఏప్రిల్-జూన్ 2021 (USD 56.22 బిలియన్)తో పోలిస్తే 26.25 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శిస్తుంది.
ఏప్రిల్-జూన్ 2022*కి సేవల దిగుమతుల అంచనా విలువ USD 45.35 బిలియన్లు, ఏప్రిల్-జూన్ 2021 (USD 30.41 బిలియన్) కంటే 49.15 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శిస్తుంది.
ఏప్రిల్-జూన్ 2022*కి సేవల ట్రేడ్ బ్యాలెన్స్ USD 25.62 బిలియన్‌గా అంచనా వేయబడింది, ఇది ఏప్రిల్-జూన్ 2021లో USD 25.81 బిలియన్‌గా ఉంది, ఇది 0.74 శాతం క్షీణత.
 

Table 5: June 2022లో నిత్యావసర సమూహాల్లో ఎగుమతుల పెరుగుదల

Sl. No.

నిత్యావసరాలు

(Million USDలలో విలువ)

మార్పు

JUN'21

JUN'22

JUN'22

 

సానుకూల పెరుగుదలను ప్రదర్శించిన నిత్యావసర సమూహాలు

1

పెట్రోలియం ఉత్పత్తులు

3952.25

8656.68

119.03

2

ఇతర తృణధాన్యాలు

88.32

153.99

74.35

3

ఎలక్ట్రానిక్ వస్తువులు

1043.10

1676.24

60.70

4

అన్ని టెక్స్ టైల్స్RMG

1001.81

1500.91

49.82

5

వరి

742.70

1061.37

42.91

6

తోలు & తోలు ఉత్పత్తులు

325.00

450.42

38.59

7

 నూనె గింజలు

78.30

101.54

29.68

8

మైకా, బొగ్గు & ఇతర ధాతువులుఖనిజాలు (ప్రాసెస్డ్ ఖనిజాలతో కలిపి)

380.61

492.07

29.28

9

తృణధాన్యాల ప్రిపరేషన్ & మిసిలేనియస్ ప్రాసెస్డ్ ఐటమ్స్

198.90

254.53

27.97

10

కాఫీ

85.54

108.18

26.47

11

రత్నాలు & ఆభరణాలు

2824.44

3538.67

25.29

12

నూనె మీల్స్

110.18

134.34

21.93

13

నార తయారీ (ఫ్లోర్ కవరింగ్ తో కలిపి)

34.22

41.72

21.92

14

టీ

53.06

64.05

20.71

15

మాంసంపాలు & పాల ఉత్పత్తులు

329.61

386.41

17.23

16

సిరామిక్ ఉత్పత్తులు & గాజు వస్తువులు

292.42

332.36

13.66

17

సముద్ర ఉత్పత్తులు

645.66

724.54

12.22

18

కర్బన & అకర్బన రసాయనాలు

2666.23

2917.85

9.44

19

పొగాకు

95.05

100.84

6.09

20

డ్రగ్స్  & ఫార్మాసూటికల్స్

2021.42

2119.08

4.83

21

ఇంజినీరింగ్ గూడ్స్

9295.58

9576.26

3.02

22

మసాలాదినుసులు

318.69

326.03

2.30

23

పండ్లు & కూరగాయలు

206.05

206.72

0.33

24

మానవులు తయారుచేసిన యార్న్/ వస్త్రాలు/తయారీలు.. మొదలైనవి.

448.92

450.00

0.24

Sl. No.

నిత్యావసరాలు

(Million USDలలో విలువ)

మార్పు

JUN'21

JUN'22

JUN'22

 

ప్రతికూల పెరుగుదలను ప్రదర్శించిన నిత్యావసర సమూహాలు

25

ఇనుప ధాతువు

509.65

11.16

-97.81

26

హస్తకళలు (చేతితో తయారుచేసిన కార్పెట్ మినహాయించి)

162.64

115.99

-28.68

27

ప్లాస్టిక్ & లినోలియం

979.51

783.48

-20.01

28

కాటన్ యార్న్/ వస్త్రాలు/ తయారీలు/ చేనేత ఉత్పత్తులు.. మొదలైనవి.

1194.50

961.73

-19.49

29

కార్పెట్

143.00

130.17

-8.97

30

జీడిపప్పు

24.53

23.09

-5.87

 

Table 6: June 2022లో నిత్యావసర సమూహాల్లో దిగుమతుల పెరుగుదల

Sl. No.

నిత్యావసరాలు

(Million USDలలో విలువలు)

మార్పు

JUN'21

JUN'22

JUN'22

 

సానుకూల పెరుగుదలను ప్రదర్శించిన నిత్యావసర సమూహాలు

1

సిల్వర్

11.83

785.52

6540.07

2

బొగ్గుకోక్ & బ్రికెట్స్.. మొదలైనవి.

1875.60

6762.58

260.56

3

బంగారం

969.02

2740.50

182.81

4

పెట్రోలియంక్రూడ్ & ఉత్పత్తులు

10678.42

21300.85

99.48

5

ముడి కాటన్ వ్యర్థాలు

68.79

125.66

82.67

6

టెక్స్టైల్ యార్న్ ఫ్యాబ్రిక్, తయారైన వస్తువులు

146.61

257.60

75.70

7

సల్ఫర్ & అన్ రోస్టెడ్ ఐరన్ పైర్ట్స్

27.22

47.17

73.29

8

ఇనుప సహిత ధాతువులు & ఇతర ఖనిజాలు

553.97

922.50

66.53

9

కృత్రిమ రెసిన్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్.. మొదలైనవి.

1464.98

2253.90

53.85

10

కర్బన & అకర్బన రసాయనాలు

2454.65

3511.73

43.06

11

తోలు & తోలు ఉత్పత్తులు

71.48

98.41

37.67

12

ఎలక్ట్రానిక్ వస్తువులు

4600.54

6108.12

32.77

13

కాగితం గుజ్జు మరియు వృథా కాగితాలు

118.54

154.37

30.23

14

న్యూస్ ప్రింట్

35.86

46.62

30.01

15

 వెజిటబుల్ ఆయిల్

1435.43

1816.07

26.52

16

ప్రాజెక్ట్ గూడ్స్

75.01

94.02

25.34

17

ఎరువులుక్రూడ్ & తయారు చేసినవి

1039.06

1297.17

24.84

18

డైయింగ్/ట్యానింగ్/కలరింగ్ మెటీరియల్స్.

288.83

356.95

23.58

19

పండ్లు కూరగాయలు

201.66

240.41

19.22

20

మెషినరీఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ యేతరమైనవి-

3179.83

3783.26

18.98

21

చెక్క & చెక్క ఉత్పత్తులు

564.53

670.69

18.81

22

ఇనుము & స్టీల్

1357.17

1580.78

16.48

23

ముత్యాలువిలువైన సెమీ విలువైన రత్నాలు

2571.76

2957.02

14.98

24

రసాయన మెటీరియల్ & ఉత్పత్తులు

1017.95

1147.55

12.73

25

ఫెర్రస్ యేతర లోహాలు

1457.19

1638.00

12.41

Sl. No.

నిత్యావసరాలు

(Million USDలలో విలువలు)

మార్పు

JUN'21

JUN'22

JUN'22

 

ప్రతికూల పెరుగుదలను ప్రదర్శించిన నిత్యావసర సమూహాలు

26

పప్పులు

138.12

72.25

-47.69

27

ఔషధ & ఫార్మాసూటికల్ ఉత్పత్తులు

1245.86

711.87

-42.86

28

అధికారిక వాయిద్యం, ఆప్టికల్ వస్తువులు.. మొదలైనవి.

717.00

576.67

-19.57

29

మెషీన్ టూల్స్

373.29

360.99

-3.30

30

రవాణా పరికరాలు

1410.29

1387.78

-1.60

 

Table 7: మర్చండైజ్ ట్రేడ్

 

ఎగుమతులు & దిగుమతులు: (Rs. Crore)

(ప్రొవిజనల్)

 

JUNE

APRIL-JUNE

ఎగుమతులు (including re-exports)

 

 

2021-22

2,38,996.21

7,04,624.72

2022-23

3,13,342.50

9,18,217.77

%పెరుగుదల 2022-23/2021-22

31.11

30.31

దిగుమతులు

 

 

2021-22

3,09,605.31

9,36,954.02

2022-23

5,17,727.41

14,65,271.90

%పెరుగుదల 2022-23/2021-22

67.22

56.39

ట్రేడ్ బ్యాలన్స్

 

 

2021-22

-70,609.10

-2,32,329.30

2022-23

-2,04,384.91

-5,47,054.13

 

Table 8: సర్విసెస్ ట్రేడ్

ఎగుమతులు & దిగుమతులు (సేవలు) : (US $ Billion)

(ప్రొవిజినల్)

May 2022

April-May 2022

ఎగుమతులు (రిసీప్స్)

23.61

46.20

దిగుమతులు (పేమెంట్స్)

15.20

29.25

ట్రేడ్ బ్యాలన్స్

8.41

16.95

 

 

 

ఎగుమతులు & దిగుమతులు (సేవలు): (Rs. Crore)

(ప్రొవిజనల్)

May 2022

April-May 2022

ఎగుమతులు (రిసీప్స్)

1,82,519.94

3,54,613.47

దిగుమతులు (పేమెంట్స్)

1,17,486.68

2,24,517.67

ట్రేడ్ బ్యాలన్స్

65,033.26

1,30,095.80

 ****


(Release ID: 1841708) Visitor Counter : 303