ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

198.65 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.74 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,25,028

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 18,840

ప్రస్తుత రికవరీ రేటు 98.51%

వారపు పాజిటివిటీ రేటు 4.09%

Posted On: 09 JUL 2022 9:55AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 198.65 కోట్ల ( 1,98,65,36,288 ) డోసులను అధిగమించింది. 2,60,37,032 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.74 కోట్లకు పైగా ( 3,74,00,178 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,09,491

రెండో డోసు

1,00,71,261

ముందు జాగ్రత్త డోసు

58,38,624

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,25,409

రెండో డోసు

1,76,36,186

ముందు జాగ్రత్త డోసు

1,08,09,476

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,74,00,178

రెండో డోసు

2,49,77,636

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,06,65,628

రెండో డోసు

4,95,12,723

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,85,34,458

రెండో డోసు

50,36,70,295

ముందు జాగ్రత్త డోసు

38,02,669

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,94,396

రెండో డోసు

19,39,74,298

ముందు జాగ్రత్త డోసు

29,68,665

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,73,04,400

రెండో డోసు

12,11,87,107

ముందు జాగ్రత్త డోసు

2,58,53,388

ముందు జాగ్రత్త డోసులు

4,92,72,822

మొత్తం డోసులు

1,98,65,36,288

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,25,028. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.29 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 16,104 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,29,53,980 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,54,778 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.61 కోట్లకు పైగా ( 86,61,77,937 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.09 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1840310) Visitor Counter : 90