ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

198.33 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.71 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,19,457

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 18,930

ప్రస్తుత రికవరీ రేటు 98.52%

వారపు పాజిటివిటీ రేటు 3.86%

Posted On: 07 JUL 2022 9:35AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 198.33 కోట్ల ( 1,98,33,18,772 ) డోసులను అధిగమించింది. 2,59,53,259 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.71 కోట్లకు పైగా ( 3,71,62,944 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,09,340

రెండో డోసు

1,00,69,432

ముందు జాగ్రత్త డోసు

57,95,053

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,24,993

రెండో డోసు

1,76,33,392

ముందు జాగ్రత్త డోసు

1,06,35,939

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,71,62,944

రెండో డోసు

2,45,15,244

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,05,98,267

రెండో డోసు

4,92,82,099

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,84,51,676

రెండో డోసు

50,30,59,101

ముందు జాగ్రత్త డోసు

34,58,590

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,80,253

రెండో డోసు

19,38,35,910

ముందు జాగ్రత్త డోసు

28,05,587

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,92,681

రెండో డోసు

12,10,91,331

ముందు జాగ్రత్త డోసు

2,53,16,940

ముందు జాగ్రత్త డోసులు

4,80,12,109

మొత్తం డోసులు

1,98,33,18,772

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,19,457. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.27 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 14,650 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,29,21,977 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 18,930 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,38,005 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.53 కోట్లకు పైగా ( 86,53,43,689 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.86 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1839781) Visitor Counter : 95