ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

198.09 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.69 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,14,475

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 13,086

ప్రస్తుత రికవరీ రేటు 98.53%

వారపు పాజిటివిటీ రేటు 3.81%

Posted On: 05 JUL 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 198.09 కోట్ల ( 1,98,09,87,178 ) డోసులను అధిగమించింది. 2,58,74,950 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.69 కోట్లకు పైగా ( 3,69,96,932 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,09,201

రెండో డోసు

1,00,68,047

ముందు జాగ్రత్త డోసు

57,59,507

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,24,628

రెండో డోసు

1,76,30,640

ముందు జాగ్రత్త డోసు

1,04,98,186

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,69,96,932

రెండో డోసు

2,41,56,961

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,05,47,867

రెండో డోసు

4,91,23,133

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,83,90,131

రెండో డోసు

50,25,28,809

ముందు జాగ్రత్త డోసు

33,26,797

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,70,659

రెండో డోసు

19,37,13,005

ముందు జాగ్రత్త డోసు

27,42,492

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,83,132

రెండో డోసు

12,10,10,355

ముందు జాగ్రత్త డోసు

2,49,06,696

ముందు జాగ్రత్త డోసులు

4,72,33,678

మొత్తం డోసులు

1,98,09,87,178

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,14,475. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.26 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 12,456 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,28,91,933 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 13,086 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,51,312 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.44 కోట్లకు పైగా ( 86,44,51,219 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.81 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.90 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1839417) Visitor Counter : 127