ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
196.77 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం
12-14 ఏళ్ల వారికి 3.61 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 83,990 గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 17,336 ప్రస్తుత రికవరీ రేటు 98.59% వారపు పాజిటివిటీ రేటు 3.07%
Posted On:
24 JUN 2022 9:32AM by PIB Hyderabad
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం 196.77 కోట్లు (1,96,77,33,217) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,54,91,739 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
12-14 ఏళ్ల వారికి కొవిడ్-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.61 కోట్ల (3,61,10,152) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
|
ఆరోగ్య సిబ్బంది
|
1st Dose
|
1,04,08,560
|
2nd Dose
|
1,00,59,858
|
Precaution Dose
|
55,92,724
|
|
1st Dose
|
1,84,22,707
|
2nd Dose
|
1,76,17,764
|
Precaution Dose
|
98,60,147
|
12-14 ఏళ్ల వారు
|
1st Dose
|
3,61,10,152
|
2nd Dose
|
2,20,43,359
|
15-18 ఏళ్ల వారు
|
1st Dose
|
6,02,28,410
|
2nd Dose
|
4,81,52,150
|
18-44 ఏళ్ల వారు
|
1st Dose
|
55,80,26,045
|
2nd Dose
|
49,93,71,367
|
Precaution Dose
|
22,98,086
|
45-59 ఏళ్ల వారు
|
1st Dose
|
20,34,07,175
|
2nd Dose
|
19,29,99,021
|
Precaution Dose
|
22,37,870
|
60 ఏళ్లు పైబడినవారు
|
1st Dose
|
12,72,22,912
|
2nd Dose
|
12,05,22,287
|
Precaution Dose
|
2,31,52,623
|
ముందు జాగ్రత్త డోసులు
|
4,31,41,450
|
|
1,96,77,33,217
|
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 88,284. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.20% శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 13,029 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,27,49,056 కి పెరిగింది.

గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు 17,336

గత 24 గంటల్లో మొత్తం 4,01,649 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.98 కోట్లకు పైగా ( 85,98,95,036 ) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 3.07 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా నమోదయ్యాయి.

****
(Release ID: 1836792)
|