గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక అధికారిక ఉపాధి దృక్పథం
प्रविष्टि तिथि:
24 JUN 2022 1:10PM by PIB Hyderabad
గణాంకాలు, ప్రభుత్వ పథకాల అమలు శాఖ నేతృత్వంలోని జాతీయ గణాంకాల కార్యాలయం ( ఎన్ఎస్ఓ), సెప్టెంబర్, 2017 నుండి ఏప్రిల్, 2022 మధ్య కాలంలో దేశంలో ఉద్యోగ కల్పన ఔట్‌లుక్‌పై పురోగతిని గురించిన వివరాలను వెల్లడించింది. తాజా
అంచనా వివరాల ఎంపిక చేసిన ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న పరిపాలన రికార్డుల నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.
దీనికి సంబంధించిన నోట్ ఇక్కడ అనుబంధంగా జత చేయడమైంది.
***
(रिलीज़ आईडी: 1836789)
आगंतुक पटल : 251