సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
విజయ గాథ: ఎంఎస్ఎంఈ కి చెందిన ఎన్ఎస్ఎస్‌హెచ్ మద్దతు ద్వారా అంకుర సంస్థలో వెలుగులు.
प्रविष्टि तिथि:
09 JUN 2022 2:22PM by PIB Hyderabad
ఒడిశాకు చెందిన సుజిత్ కుమార్ పరిదా, తన సంస్థ గ్రీన్ ఫిలమెంట్ సోలార్ ఉత్పత్తులను అభివృద్ధి చేసే విజయవంతమైన వ్యాపార సంస్థ. ఇందులో, అతను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ (NSSH) పథకం ద్వారా మద్దతు పొందాడు. సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ (SPRS), ఎంఎస్ఎంఈ మార్ట్ పోర్టల్, టెండర్ సమాచారం, టెండర్ అమలు వంటి ప్రయోజనాలను పొందాడు.

"ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్ ఫీల్డ్ ఆఫీస్‌ల హ్యాండ్‌హోల్డింగ్ మద్దతు ద్వారా దాదాపు రూ.20 లక్షల టెండర్ విలువ లభించింది. ఇందుకు మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు." అని సుజిత్ తెలిపారు.
సుజిత్ సంస్థ సోలార్ ఉత్పత్తులను పరిచయం చేసి, ప్రజల పొదుపును పెంచడమే కాకుండా ఆ ప్రాంతంలోని యువతకు ఉపాధి మరియు శిక్షణ అవకాశాలను కూడా అందిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1832669)
आगंतुक पटल : 175