ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

193.31 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.38 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,698

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,706

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.58%

Posted On: 30 MAY 2022 9:35AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 193.31 కోట్ల ( 1,93,31,57,352 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,45,16,503 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.38 కోట్లకు పైగా ( 3,38,07,441 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,906

రెండో డోసు

1,00,39,413

ముందు జాగ్రత్త డోసు

52,08,077

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,18,963

రెండో డోసు

1,75,83,011

ముందు జాగ్రత్త డోసు

86,59,650

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,38,07,441

రెండో డోసు

1,60,92,782

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,94,38,903

రెండో డోసు

4,56,18,932

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,71,12,451

రెండో డోసు

48,97,57,417

ముందు జాగ్రత్త డోసు

8,44,591

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,43,126

రెండో డోసు

19,07,93,200

ముందు జాగ్రత్త డోసు

13,77,014

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,85,349

రెండో డోసు

11,89,97,429

ముందు జాగ్రత్త డోసు

1,86,72,697

ముందు జాగ్రత్త డోసులు

3,47,62,029

మొత్తం డోసులు

1,93,31,57,352

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,698. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,070 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,13,440 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,706 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,78,267 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85 కోట్లకు పైగా ( 85,00,77,409 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.58 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.97 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1829391) Visitor Counter : 149