ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

प्रविष्टि तिथि: 30 MAY 2022 9:21AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 193.31 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,698

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 2,070 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,13,440 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,706 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.97%

వారపు పాజిటివిటీ రేటు 0.58%

గత 24 గంటల్లో చేసిన 2,78,267 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85 కోట్ల పరీక్షలు చేశారు.   

****


(रिलीज़ आईडी: 1829389) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam