ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ కి ఆయన వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 MAY 2022 9:16AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ కి ఆయన వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మన పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ కి ఆయన జయంతి నాడు నేను ఇదే శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1827267)
సందర్శకుల సూచీ సంఖ్య : : 204
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam