ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

191.96 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.24 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,044

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,259

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.53%

Posted On: 20 MAY 2022 9:42AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 191.96 కోట్ల ( 1,91,96,32,518 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,41,17,166 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.24 కోట్లకు పైగా ( 3,24,75,018 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,359

రెండో డోసు

1,00,32,661

ముందు జాగ్రత్త డోసు

50,77,626

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,18,020

రెండో డోసు

1,75,70,727

ముందు జాగ్రత్త డోసు

83,02,533

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,24,75,018

రెండో డోసు

1,33,64,363

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,91,09,660

రెండో డోసు

4,45,34,980

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,67,63,388

రెండో డోసు

48,63,52,174

ముందు జాగ్రత్త డోసు

5,16,058

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,31,78,740

రెండో డోసు

19,00,08,329

ముందు జాగ్రత్త డోసు

11,12,877

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,39,365

రెండో డోసు

11,84,58,135

ముందు జాగ్రత్త డోసు

1,69,11,505

ముందు జాగ్రత్త డోసులు

3,19,20,599

మొత్తం డోసులు

1,91,96,32,518

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,044. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,614 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,92,455 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,259 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,51,179 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.58 కోట్లకు పైగా ( 84,58,55,351 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.53 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1826858) Visitor Counter : 157