ఆర్థిక మంత్రిత్వ శాఖ
హోల్డింగ్ /పేరెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్ కు పెట్టుబడిఉపసంహరణ/ వాటి సహాయక కంపెనీల ను / యూనిట్ ల ను మూసివేసే/ జాయింట్ వెంచర్ ల లో వాటాను సిఫారసు చేసే మరియు ఆల్టర్ నటివ్ మెకనిజమ్ కు అదనపు అధికారాల ను ప్రదానంచేసేందుకు గాను ప్రక్రియ ను మొదలుపెట్టే అధికారాల ను దత్తం చేసిన మంత్రివర్గం
Posted On:
18 MAY 2022 1:12PM by PIB Hyderabad
హోల్డింగ్/ పేరెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ (పిఎస్ఇ స్) యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు పెట్టుబడి ఉపసంహరణ (వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ మరియు మైనారిటీ వాటా విక్రయం.. ఈ రెండిటి కి కూడా ను) లేదా వాటి సహాయక కంపెనీల ను (సబ్సిడియరిస్) / యూనిట్ ల ను మూసివేసే / జాయింట్ వెంచర్ (జేవీ స్) లో స్టేక్ ను సిఫారసు చేసే మరియు ఆల్టర్నటివ్ మెకనిజమ్ కు అదనపు అధికారాల ను దత్తం చేయడం కోసం అవసరపడే ప్రక్రియ ను మొదలుపెట్టే అధికారాన్ని దఖలుపరచే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి ఆల్టర్నటివ్ మెకనిజమ్ కు పెట్టుబడి ఉపసంహరణ (వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ మరియు మైనారిటీ వాటా విక్రయం.. ఈ రెండిటి కి కూడాను) / సహాయక కంపెనీ లు/ యూనిట్ ల ను మూసివేసే/ హోల్డింగ్/ పేరెంట్ పిఎస్ఇ స్ యొక్క జేవీ స్ లో ఎక్విటీ ని విక్రయించడం కోసం ‘సైద్ధాంతిక’ అనుమోదాన్ని ప్రదానం చేసే అధికారాల ను కూడా ఇచ్చింది; దీనిలో మహారత్న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ యొక్క పెట్టుబడి ఉపసంహరణ (మైనారిటీ వాటా విక్రయాన్ని మినహాయించి) ను చేర్చడం జరుగలేదు, అది వాటి కి పేరెంట్ /హోల్డింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ ల ద్వారా పెట్టుబడి ఉపసంహరణ ప్రక్రియ ను సమీక్షించడం కోసం ఇవ్వడం జరిగింది.
పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ (పిఎస్ఇ స్) అనుసరించవలసిన వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ లావాదేవీ లు/ మూసివేసే ప్రక్రియ స్పష్టం గా ఉండాలి. అది కాంపిటీటివ్ బిడ్డింగ్ యొక్క సిద్ధాంతాల పై ఆధారపడి ఉండాలి. అంతే కాక, నిర్ధారించినటువంటి మార్గదర్శక సిద్ధాంతాల కు తుల తూగాలి కూడా ను. వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ కోసం ఇటువంటి మార్గదర్శక సిద్ధాంతాల ను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ వెస్ట్ మెంట్ ఎండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్ మెంట్ (డిఐపిఎఎమ) ఖాయం చేస్తుంది. మూసివేత ల విషయం లో అవలంభించవలసిన మార్గదర్శక సిద్ధాంతాల ను డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డిపిఇ) జారీ చేస్తుంది.
ప్రస్తుతం, హోల్డింగ్/ పేరెంట్ పిఎస్ఇ ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లకు మహారత్న, నవరత్న మరియు మినీరత్న కేటగిరీల లో భాగం గా ఫైనాన్శియల్ జాయింట్ వెంచర్ లను మరియు పూర్తి యాజమాన్యం కలిగిన సహాయక కంపెనీల స్థాపన కోసం ఎక్విటీ పెట్టుబడి ని పెట్టడాని కి మరియు నికర విలువ తాలూకు కొన్ని గరిష్ఠ పరిమితుల కు లోబడి విలీనం/ స్వాధీనం సంబంధిత కొన్ని విశేష అధికారాల ను అప్పగించడం జరిగింది. అయినప్పటికీ, మహారత్న పిఎస్ఇ లకు వాటి సహాయక కంపెనీల లో ఉన్న వాటా లో మైనారిటీ వాటా ను ఉపసంహరించడం కోసం ఇచ్చినటువంటి కొన్ని పరిమిత అధికారాలు వినా, బోర్డు దగ్గర తన సహాయక కంపెనీ లు /యూనిట్ లు/జాయింట్ వెంచర్ లలో వాటా ను ఉపసంహరించుకొనేటటువంటి /మూసివేసేటటువంటి అధికారాలు మాత్రం లేవు. ఈ కారణం గా, హోల్డింగ్/ పేరెంట్ సిపిఎస్ఇ స్ కు పెట్టుబడి ఉపసంహరణ కు (వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ మరియు మైనారిటీ వాటా విక్రయం రెండూ)/వాటి సహాయక కంపెనీలు యూనిట్ ల ను మూసివేసే లేదా నిర్వహణ సంబంధి ఆకారానికి భిన్నం గా ఏదైనా జాయింట్ వెంచర్ లో వాటి యొక్క వాటా ను విక్రయించడం/ ఈ విధమైన సహాయక కంపెనీ లు మొదలైన వాటిలో పెట్టిన పెట్టుబడి యొక్క వ్యవహారం లో మంత్రివర్గం / ఆర్థిక వ్యవహారాల పై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదం తెలపవలసిన అవసరం ఉంటూ వచ్చింది. నూతన పిఎస్ఇ విధానం, 2021 యొక్క భావన కు అనుగుణం గా, ప్రభుత్వ పిఎస్ఇ ల ఉనికి ని వీలైనంత మేర తగ్గించడం కోసం మరియు కార్యాచరణ పరమైన ఆవశ్యకత కోసం, ఈ నిర్ణయం మాధ్యమం ద్వారా ఈ వ్యవహారం లో అదనపున అధికారాల ను ప్రదానం చేయడమైంది.
ఈ ప్రతిపాదన లోని ఉద్దేశ్యం ఏమిటి అంటే అది పిఎస్ఇ ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు నిర్ణయాలు తీసుకోవడం లో ఎక్కువ స్వతంత్రప్రతిపత్తి ని ఇచ్చి మరియు సహాయక కంపెనీ లు/యూనిట్ లు లేదా జాయింట్ వెంచర్ స్ లో వాటి పెట్టుబడి ని సకాలం లో సిఫారసు చేయడం ద్వారా పిఎస్ఇ ల పనితీరు లో మెరుగుదల కు తోడ్పడాలి అనేదే. అదే జరిగితే పిఎస్ఇ లు వాటి సహాయక కంపెనీ లు/ యూనిట్ లు/ లేదా జెవి లను సరైన కాలం లో గాని లేదా నష్టాల లో నడుస్తున్న అటువంటి లేదా తగిన సామర్థ్యం లేనఃటువంటి వాటి సహాయక కంపెనీ లు/ యూనిట్ లు/ లేదా జెవి లను మూసివేసి తమ పెట్టుబడి ని నగదు గా మార్చుకోగలుగుతాయి. తత్ఫలితం గా పిఎస్ఇ రంగం లోని వాణిజ్య సంస్థలు వేగవంతమైన నిర్ణయాల ను తీసుకోగలిగి మరి స్ వ్యర్థమైన నిర్వహణ సంబంధి వ్యయాన్ని/ ఆర్థికపరమైన వ్యయాన్ని తగ్గించుకొనేందుకు వీలు చిక్కుతుంది.
***
(Release ID: 1826429)
Visitor Counter : 150