ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
04 MAY 2022 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 189.48 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,509
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%
ప్రస్తుత రికవరీ రేటు 98.74%
గత 24 గంటల్లో 2,802 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,44,689 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,205 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.98%
వారపు పాజిటివిటీ రేటు 0.76%
గత 24 గంటల్లో చేసిన 3,27,327 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.89 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1822518)
Visitor Counter : 176