ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 17 APR 2022 9:15AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 186.51 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,558

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

గత 24 గంటల్లో 954 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,08,788 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,150 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.31%

వారపు పాజిటివిటీ రేటు 0.27%

గత 24 గంటల్లో చేసిన 3,65,118 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.18 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(రిలీజ్ ఐడి: 1817524) సందర్శకుల సూచీ సంఖ్య : : 180
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam