ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
05 APR 2022 9:16AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 184.87 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,054
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 1,280 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,96,369 కు పెరిగింది.
గత 24 గంటల్లో 795 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.17%
వారపు పాజిటివిటీ రేటు 0.22%
గత 24 గంటల్లో చేసిన 4,66,332 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 79.15 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1813542)
Visitor Counter : 197
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam