పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పీఎంయూవై కింద సిలెండర్ల్ రీఫిల్
పీఎంయూవై లబ్దిదారులకు తలసరి వినియోగం పెంపు
Posted On:
21 MAR 2022 4:31PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారుల తలసరి వినియోగం 2019-20లో 3.01 రీఫిల్స్ నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2022 వరకు) 3.66 కి పెరిగిందని పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం చెప్పారు.
2019-20 నుండి 2021-22 (ఏప్రిల్-ఫిబ్రవరి, 2022) ఆర్థిక సంవత్సరంలో పీఎంయూవై లబ్ధిదారుల తలసరి ఎల్ పి జీ వినియోగానికి సంబంధించిన రాష్ట్ర/యూటీ -వారీ వివరాలు అనుబంధంలో ఉన్నాయి.
పహల్ పథకం కింద, సబ్సిడీ, అనుమతించదగిన విధంగా, అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. 2020-21లో డీబీటిఎల్- పహల్ రూ.23666 కోట్లు వినియోగించడం జరిగింది. సవరించిన అంచనాలు రూ. 23666 కోట్లుకు గాను ఇవి పూర్తిగా వినియోగించడం జరిగింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనా రూ. 3400 కోట్లు కాగా డిసెంబర్ 2021 వరకు రూ.130 కోట్లు వినియోగించడం అయింది.
అనుబంధం:
'పీఎంయూవై కింద సిలెండర్ల రీఫిల్'
రాష్ట్రం
|
2019-20
|
2020-21
|
2021-22 (Feb-22)
|
అండమాన్ నికోబార్
|
3.85
|
5.45
|
4.10
|
ఆంధ్రప్రదేశ్
|
3.15
|
4.82
|
3.83
|
అరుణాచల్ ప్రదేశ్
|
3.83
|
4.83
|
3.70
|
అస్సాం
|
2.37
|
3.49
|
2.71
|
బీహార్
|
3.38
|
4.73
|
3.93
|
చండీగఢ్
|
6.05
|
7.45
|
5.18
|
చత్తిస్గఢ్
|
1.37
|
2.57
|
1.82
|
దాద్రా నాగరహవేలీ
|
2.86
|
4.08
|
4.24
|
ఢిల్లీ
|
7.91
|
8.12
|
6.20
|
గోవా
|
3.82
|
5.22
|
4.58
|
గుజరాత్
|
3.94
|
4.92
|
4.47
|
హర్యానా
|
5.25
|
6.10
|
5.34
|
హిమాచల్ ప్రదేశ్
|
3.66
|
5.21
|
4.07
|
జమ్మూ కాశ్మీర్
|
2.43
|
3.49
|
2.85
|
ఝార్ఖండ్
|
2.25
|
3.48
|
2.55
|
కర్ణాటక
|
3.50
|
5.09
|
4.51
|
కేరళ
|
3.43
|
4.99
|
4.13
|
లక్షద్వీప్
|
3.22
|
4.14
|
3.67
|
మధ్యప్రదేశ్
|
2.21
|
3.48
|
2.92
|
మహారాష్ట్ర
|
3.17
|
4.77
|
4.19
|
మణిపూర్
|
4.56
|
5.50
|
4.99
|
మేఘాలయ
|
2.44
|
3.33
|
2.62
|
మిజోరాం
|
4.69
|
6.22
|
4.76
|
నాగాలాండ్
|
3.01
|
4.27
|
3.39
|
ఒడిశా
|
2.29
|
3.98
|
3.01
|
పాండిచ్చేరి
|
5.25
|
6.67
|
6.28
|
పంజాబ్
|
4.13
|
5.74
|
4.92
|
రాజస్థాన్
|
3.14
|
4.36
|
4.10
|
సిక్కిం
|
5.14
|
5.41
|
3.42
|
తమిళనాడు
|
3.30
|
4.89
|
4.12
|
తెలంగాణ
|
2.81
|
4.18
|
3.48
|
Tత్రిపుర
|
2.37
|
3.79
|
2.65
|
ఉత్తరప్రదేశ్
|
3.50
|
4.80
|
4.13
|
ఉత్తరాఖండ్
|
4.22
|
5.45
|
4.74
|
పశ్చిమ బెంగాల్
|
2.80
|
4.59
|
3.45
|
మొత్తం భారత దేశం (తలసరి)
|
3.01
|
4.39
|
3.66
|
******
(Release ID: 1807947)