ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 12 MAR 2022 9:49AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 179.91 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,559

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.09%

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

గత 24 గంటల్లో 5,185 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,31,513 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,614 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.44%

వారపు పాజిటివిటీ రేటు 0.52%

గత 24 గంటల్లో చేసిన 8,21,122 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.77 కోట్ల పరీక్షలు చేశారు. 

***




(Release ID: 1805443) Visitor Counter : 135