ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 416వ రోజు


దాదాపు 179 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 18 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 07 MAR 2022 8:16PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 179 కోట్ల ( 1,79,09,28,099 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 18 లక్షలకు పైగా ( 18,24,967 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన ప్రాధాన్యత వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 2.07 కోట్లకు పైగా ( 2,07,35,818 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10402197

రెండో డోసు

9977321

ముందు జాగ్రత్త డోసు

4256605

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18410616

రెండో డోసు

17463033

ముందు జాగ్రత్త డోసు

6403967

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

55481332

 

రెండో డోసు

31434778

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

552710170

రెండో డోసు

450630396

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202425853

రెండో డోసు

181622958

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126525204

రెండో డోసు

113108423

ముందు జాగ్రత్త డోసు

10075246

మొత్తం మొదటి డోసులు

965955372

మొత్తం రెండో డోసులు

804236909

ముందు జాగ్రత్త డోసులు

20735818

మొత్తం డోసులు

1790928099

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మార్చి 07, 2022 (416వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

63

రెండో డోసు

1230

ముందు జాగ్రత్త డోసు

10066

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

114

రెండో డోసు

2246

ముందు జాగ్రత్త డోసు

14331

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

73673

 

రెండో డోసు

464347

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

105232

రెండో డోసు

774262

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16629

రెండో డోసు

175309

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10651

రెండో డోసు

110640

ముందు జాగ్రత్త డోసు

66174

మొత్తం మొదటి డోసులు

206362

మొత్తం రెండో డోసులు

1528034

ముందు జాగ్రత్త డోసులు

90571

మొత్తం డోసులు

1824967

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1803830) Visitor Counter : 150