ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 405వ రోజు


దాదాపు 176.76 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 28 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 24 FEB 2022 8:16PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 176.76 కోట్ల ( 1,76,82,51,482 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 28 లక్షలకు పైగా ( 28,59,823 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన ప్రాధాన్యత వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.97 కోట్లకు పైగా ( 1,97,00,914 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10401252

రెండో డోసు

9962557

ముందు జాగ్రత్త డోసు

4133440

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18408912

రెండో డోసు

17433547

ముందు జాగ్రత్త డోసు

6119641

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

54431850

 

రెండో డోసు

25665817

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

551295267

రెండో డోసు

441142275

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202189008

రెండో డోసు

179477110

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126338195

రెండో డోసు

111804778

ముందు జాగ్రత్త డోసు

9447833

మొత్తం మొదటి డోసులు

963064484

మొత్తం రెండో డోసులు

785486084

ముందు జాగ్రత్త డోసులు

19700914

మొత్తం డోసులు

1768251482

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 24, 2022 (405వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

108

రెండో డోసు

1899

ముందు జాగ్రత్త డోసు

19261

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

171

రెండో డోసు

2933

ముందు జాగ్రత్త డోసు

26275

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

160524

 

రెండో డోసు

885036

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

183172

రెండో డోసు

1078289

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

28467

రెండో డోసు

225668

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

22763

రెండో డోసు

140678

ముందు జాగ్రత్త డోసు

84579

మొత్తం మొదటి డోసులు

395205

మొత్తం రెండో డోసులు

2334503

ముందు జాగ్రత్త డోసులు

130115

మొత్తం డోసులు

2859823

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****



(Release ID: 1800977) Visitor Counter : 161