నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ సర్బానంద సోనోవాల్ ఫిబ్రవరి 24న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌ లో అనేక పోర్ట్ ప్రాజెక్ట్‌ లకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు

प्रविष्टि तिथि: 22 FEB 2022 8:38PM by PIB Hyderabad
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్  జలమార్గాలు  ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో 24 ఫిబ్రవరి 2022న అనేక పోర్ట్ ప్రాజెక్ట్‌ లకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఈ ప్రాజెక్ట్‌ లు మారిటైమ్ ఇండియా విజన్-2030కి అనుగుణంగా లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడానికి, సరఫరా గొలుసులను మెరుగుపరచడానికి   స్థానిక వస్తువులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి ప్రధానమంత్రి గతిశక్తి కింద చేపట్టిన కార్యక్రమాలు.

 

కోస్టల్ కమ్యూనిటీ అభివృద్ధి కీలకమైన పునాదిగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి ప్రతిష్టాత్మక సాగరమాల ప్రాజెక్ట్ కింద ఫిబ్రవరి 23న విశాఖపట్నంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీ CEMS (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్)ను మంత్రి ప్రారంభిస్తారు. శ్రీ సోనోవాల్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధులను కూడా సమీక్షిస్తారు.

 

***

 

(रिलीज़ आईडी: 1800715) आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी