వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కెఎంఎస్‌ 2021-22లో (20.02.2022 వరకు) 695.67 ఎల్‌ఎంటి వరి సేకరణ


94.15 లక్షల మంది రైతులకు ఎంఎస్‌పి విలువగా 1,36,350.74 కోట్ల రూపాయల చెల్లింపు

Posted On: 21 FEB 2022 4:35PM by PIB Hyderabad

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్‌) 2021-22లో రైతులకు ఎంఎస్‌పి చెల్లించి వారి నుంచి వరిని సేకరించడం జరుగుతోంది. గత సంవత్సరాలలో అమలు చేసిన విధంగానే ఈ ఏడాది కూడా రైతుల నుంచి వరి సేకరణ కార్యక్రమం అమలు జరుగుతున్నది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అయిన చండీగఢ్గుజరాత్అస్సాంహర్యానాహిమాచల్ ప్రదేశ్జమ్మూ కాశ్మీర్జార్ఖండ్పంజాబ్ఉత్తరప్రదేశ్ఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్, తెలంగాణరాజస్థాన్కేరళతమిళనాడుకర్ణాటకపశ్చిమ బెంగాల్ఈశాన్య ప్రాంతం (త్రిపుర)బీహార్ఒడిశామహారాష్ట్రపుదుచ్చేరిఛత్తీస్‌గఢ్ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ లలో వరి సేరకణ జరుగుతున్నది.   రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 2021-2022 కెఎంఎస్‌లో 20.02.2022 వరకు 695.67 ఎల్‌ఎంటి వరిని కొనుగోలు చేయడం జరిగింది.

ఇప్పటి వరకు దాదాపు 94.15 లక్షల మంది రైతులకు ఎంఎస్‌పి విలువగా 1,36,350.74 కోట్ల రూపాయల చెల్లించడం జరిగింది.

 

కెఎంఎస్‌ 2021-22 (20.02.2022 వరకు)/ 21.02.2022 నాటికి వరి సేకరణ

 

రాష్ట్రం/యుటి

వరి సేకరణ పరిమాణం (ఎంటిలు)

లబ్ధి పొందిన రైతుల సంఖ్య

ఎంఎస్‌పి విలువ (రూ. కోట్లలో)

 
 

ఆంధ్రప్రదేశ్

3449237

529290

6760.50

 

తెలంగాణ

7022000

1062428

13763.12

 

అస్సాం

35296

5593

69.18

 

బీహార్

4250220

598757

8330.43

 

చండీగఢ్

27286

1781

53.48

 

ఛత్తీస్‌గఢ్

9201000

2105972

18033.96

 

ఢిల్లీ

0

0

0.00

 

గుజరాత్

121865

25081

238.86

 

హర్యానా

5530596

310083

10839.97

 

హిమాచల్ ప్రదేశ్‌

.

27628

5851

54.15

 

జార్ఖండ్

307084

60445

601.88

 

జమ్మూకాశ్మీర్‌

40520

8724

79.42

 

కర్నాటక

73348

23737

143.76

 

కేరళ

231454

91929

453.65

 

మధ్య ప్రదేశ్‌

4582610

661756

8981.92

 

మహారాష్ట్ర

1329901

468641

2606.61

 

ఒడిశా

4937749

1070693

9677.99

 

పుదుచ్చేరి

46

19

0.09

 

పంజాబ్

18685532

924299

36623.64

 

ఎన్‌ఈఎఫ్‌ (త్రిపుర)

31197

14575

61.15

 

తమిళనాడు

1566401

239460

3070.15

 

యూపీ (తూర్పు)

4274110

654008

8377.26

 

యూపీ (పశ్చిమ)

2130764

266569

4176.30

 

మొత్తం యూపీ

6404874

920577

12553.55

 

ఉత్తరాఖండ్

1156066

56034

2265.89

 

పశ్చిమ బెంగాల్

547436

228369

1072.97

 

రాజస్థాన్

7357

563

14.42

 

మొత్తం భారతదేశం

69566703

9414657

136350.74

 

మూలం: ఎఫ్‌సిఐ డైలీ బులెటిన్
 

       

 

***


(Release ID: 1800159) Visitor Counter : 131