సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
'న్యూస్ఆన్ ఎయిర్' రేడియో లైవ్-స్ట్రీమ్ గ్లోబల్ ర్యాంకింగ్స్
ఎయిర్ ఎఫ్ఎం గోల్డ్‌గా ట్యూన్ చేయబడిన చైనా
Posted On:
14 FEB 2022 12:31PM by PIB Hyderabad
'న్యూస్ఆన్ ఎయిర్' యాప్‌లో అగ్ర ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లకు సంబంధించి.. ఆయా దేశాలతో కూడిన తాజా ''న్యూస్ఆన్ ఎయిర్' గ్లోబల్ ర్యాంకింగ్‌లను ప్రకటించారు. భారత రాజధాని నుండి ప్రసారమయ్యే ‘ఎఫ్ఎం గోల్డ్ ఢిల్లీ’తో సహా పలు ఆల్ ఇండియా రేడియో సేవలు చైనాలో బాగా ప్రాచుర్యం పొందాయని ఇందులో వెల్లడయింది. న్యూస్ఆన్ ఎయిర్ యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన.. ప్రపంచంలోని అగ్ర దేశాల తాజా ర్యాంకింగ్‌లలో (భారతదేశం మినహా) అమెరికా (యునైటెడ్ స్టేట్స్), కెనడా, ఆస్ట్రేలియాలు చార్ట్‌లలోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అగ్రశ్రేణి ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లలో (భారతదేశం మినహా) వివిధ్ భారతి నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినిపించే ఆల్ ఇండియా రేడియో సేవగా నిలిచింది. ఆల్ ఇండియా రేడియో యొక్క 240 కంటే ఎక్కువ రేడియో సేవలు ప్రసార భారతి యొక్క అధికారిక యాప్ అయిన ''న్యూస్ఆన్ ఎయిర్' యాప్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి. న్యూస్ఆన్ ఎయిర్' యాప్‌లో ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ దేశాలలో పెద్ద సంఖ్యలో శ్రోతలను కలిగి ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా న్యూస్ఆన్ఎయిర్ యాప్‌లో ఏఐఆర్ లైవ్ స్ట్రీమ్‌లు అత్యంత జనాదరణ పొందిన అగ్ర దేశాల గురించి ఇక్కడ ఒక సంగ్రహావలోకనం ఇవ్వడమైంది; ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో న్యూస్ఆన్ ఎయిర్‌యాప్‌లో అగ్ర ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు ఇవ్వడమైంది. దేశ వారీగా సమాచారాన్ని కూడా చూడొచ్చు. ఈ ర్యాంకింగ్‌లు జనవరి 1 నుండి జనవరి 31, 2022 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా కేటాయించడమైంది.
NewsOnAir Global Top 10 Streams
Rank
|
AIR Stream
|
1
|
Vividh Bharati National
|
2
|
AIR Kochi FM Rainbow
|
3
|
AIR Manjeri
|
4
|
AIR Punjabi
|
5
|
AIR Chandigarh
|
6
|
AIR Kozhikode FM
|
7
|
AIR Malayalam
|
8
|
AIR Chennai Rainbow
|
9
|
FM Gold Delhi
|
10
|
AIR Assamese
|
NewsOnAir Top Countries (Rest of the World)
Rank
|
Country
|
1
|
United States
|
2
|
United Kingdom
|
3
|
Australia
|
4
|
Canada
|
5
|
UAE
|
6
|
Singapore
|
7
|
Saudi Arabia
|
8
|
Pakistan
|
9
|
Germany
|
10
|
Fiji
|
NewsOnAir Top 10 Streams – Country-Wise (Rest of the World)
#
|
United States
|
United Kingdom
|
Australia
|
Canada
|
UAE
|
1
|
Vividh Bharati National
|
AIR Kochi FM Rainbow
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
2
|
AIR Kozhikode FM
|
Vividh Bharati National
|
FM Rainbow Lucknow
|
AIR Patiala
|
FM Gold Delhi
|
3
|
AIR Tamil
|
AIR Chennai Rainbow
|
AIR Chennai Rainbow
|
AIR Gujrati
|
AIR Kozhikode FM
|
4
|
AIR Pune
|
AIR Malayalam
|
FM Gold Mumbai
|
AIR Shimla
|
AIR Malayalam
|
5
|
AIR Dharamshala
|
AIR Patiala
|
AIR Patiala
|
FM Gold Mumbai
|
AIR Thrissur
|
6
|
AIR Chandigarh
|
AIR Kodaikanal
|
FM Rainbow Mumbai
|
AIR Pune FM
|
AIR Kannur
|
7
|
FM Gold Mumbai
|
Rainbow Kannada Kaamanbilu
|
AIR Pune
|
FM Rainbow Mumbai
|
AIR Kochi FM Rainbow
|
8
|
AIR Punjabi
|
AIR Gujarati
|
|
AIR News 24x7
|
AIR Ananthapuri
|
9
|
AIR Patna
|
AIR Mysuru
|
|
AIR Mumbai VBS
|
AIR News 24x7
|
10
|
AIR Tiruchirappalli FM
|
FM Gold Mumbai
|
|
AIR Lucknow
|
AIR Manjeri
|
#
|
Singapore
|
Saudi Arabia
|
Pakistan
|
Germany
|
Fiji
|
1
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
2
|
AIR Chennai Rainbow
|
AIR Chennai Rainbow
|
FM Gold Delhi
|
World Service I
|
FM Gold Mumbai
|
3
|
AIR Kodaikanal
|
AIR Kochi FM Rainbow
|
World Service I
|
AIR Coimbatore FM Rainbow
|
|
4
|
World Service I
|
FM Gold Delhi
|
FM Rainbow Delhi
|
AIR Chennai Rainbow
|
|
5
|
AIR Chennai B
|
AIR Ananthapuri
|
FM Rainbow Mumbai
|
AIR Chennai PC
|
|
6
|
AIR Chennai FM Gold
|
AIR Manjeri
|
AIR News 24x7
|
AIR Chennai B
|
|
7
|
AIR Karaikal
|
AIR Malayalam
|
FM Gold Mumbai
|
AIR Chennai VBS
|
|
8
|
AIR Coimbatore FM Rainbow
|
World Service I
|
AIR Mumbai VBS
|
AIR Bangla
|
|
9
|
AIR Madurai
|
AIR Kozhikode FM
|
FM Rainbow Lucknow
|
AIR Vijayawada
|
|
10
|
AIR Tiruchirappalli FM
|
AIR Kodaikanal
|
AIR Suratgarh
|
|
|
NewsOnAir Stream-wise Country Ranking (Rest of the World)
#
|
Vividh Bharati National
|
AIR Kochi FM Rainbow
|
AIR Manjeri
|
AIR Punjabi
|
AIR Chandigarh
|
1
|
United States
|
United Kingdom
|
Belgium
|
Finland
|
Nepal
|
2
|
Ireland
|
United Arab Emirates
|
Oman
|
Ireland
|
United States
|
3
|
Australia
|
Saudi Arabia
|
United Arab Emirates
|
United States
|
Pakistan
|
4
|
Canada
|
Qatar
|
Saudi Arabia
|
Pakistan
|
|
5
|
Nepal
|
Oman
|
United States
|
|
|
6
|
United Kingdom
|
Kuwait
|
Kuwait
|
|
|
7
|
Pakistan
|
Bahrain
|
Qatar
|
|
|
8
|
Germany
|
Singapore
|
Bahrain
|
|
|
9
|
Japan
|
United States
|
Netherlands
|
|
|
10
|
France
|
|
|
|
|
#
|
AIR Kozhikode FM
|
AIR Malayalam
|
AIR Chennai Rainbow
|
FM Gold Delhi
|
AIR Assamese
|
1
|
United States
|
Ireland
|
Australia
|
Turkey
|
Korea
|
2
|
Qatar
|
United Arab Emirates
|
Japan
|
United Arab Emirates
|
United States
|
3
|
United Arab Emirates
|
Oman
|
Saudi Arabia
|
Saudi Arabia
|
United Kingdom
|
4
|
Saudi Arabia
|
Saudi Arabia
|
Singapore
|
Pakistan
|
|
5
|
Bahrain
|
Finland
|
United Arab Emirates
|
Oman
|
|
6
|
Kuwait
|
Bahrain
|
Kuwait
|
United States
|
|
7
|
Oman
|
Kuwait
|
Oman
|
China
|
|
8
|
|
Qatar
|
Malaysia
|
France
|
|
9
|
|
United Kingdom
|
Germany
|
Bangladesh
|
|
10
|
|
Singapore
|
Bahrain
|
Qatar
|
|
****
(Release ID: 1798390)
Visitor Counter : 143